సిడ్నీ: సిడ్నీ బీచ్‌లో అమాయక యూదులపై ఇష్టారీతిగా తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాది సాజిద్‌ను సాహసోపేతంగా నిలువరించిన 43 ఏళ్ల అహ్మద్-అల్-అహ్మద్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యసాహసాలతో సాజిద్ చేతుల్లోంచి తుపాకీ...
పట్నా: బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఓ ఆయుష్ డాక్టర్ హిజాబ్‌ను లాగిన తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్ర విమర్శలు...
మార్కాపురం: ఏపిలో ఉర్దూను రాష్ట్ర అధికారిక ప్రభుత్వ చిహ్నంలో చేర్చాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కి కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి వినతి...
ఇండోర్: ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ విద్యార్థిని షేక్ జోయా సిద్ధిఖీ 69వ జాతీయ పాఠశాల కరాటే ఆటల పోటీలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని డాలీ...
నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ YSRCP పరిశీలకులు వెంకటరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు వైసీపీ నేతలు నెల్లూరు నగరంలో VRC వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న జంకె అస్వస్థతకు గురవ్వడంతో గమనించిన...
మార్కాపురం: యునైటెడ్ ఫోరం ఖురాన్ స్టడీస్ మరియు జమాత్ ఏ ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఖుర్ఆన్ కంఠస్త పోటీలు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగాయి. ఈ పోటీలు జిల్లాలో...
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం (డిసెంబర్ 14) బీచ్ లో ఉన్న టూరిస్టులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10మంది పర్యాటకులు చనిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. సెక్యూరిటీ దుస్తుల్లో...
మార్కాపురం: తాటిపర్తి చంద్రశేఖర్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసింది నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి పాటుపడాలని తప్ప, టీవీల ముందు కూర్చుని నోటికొచ్చినట్టు మాట్లాడమని కాదని, గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ సాదిక్...
మార్కాపురం: వైయస్సార్ సీపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, న్యాయవాది డాక్టర్ మీర్జా షంషీర్ అలీబేగ్ కు న్యాయవాదులు కలిసి దుశ్శాలువతో ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా వారు...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 4వ వార్డు అయితే పూర్తిగా నిర్లక్ష్యానికి గురౌతుంది. అక్కమ్మ బాయి దగ్గర ఉన్న ప్రాంతానికి బోర్ ఆపరేటర్...