World
వెనెజువేలాపై అమెరికా వైమానిక దాడి-అధ్యక్షుడు మదురోను కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడి..
వెనెజువెలా: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ను తమ కస్టాడిలోకి తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వారిద్దరినీ ప్రస్తుతం వెనెజువేలా వెలుపలకు తరలించినట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఉంది.
మరోవైపు తమ అధ్యక్షుడు, ప్రథమ మహిళను అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనుజువెల ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్స్ స్పందించారు. ప్రస్తుతం వారిద్దరూ ఎక్కడ ఉన్నారో వారికి తెలియదన్నారు. అయితే వారిద్దరూ సజీవంగా ఉన్నారో, అమెరికా తెలియజేయాలని, అందుకు తగిన ఆధారాలు చూపాలని అగ్రరాజ్యం డిమాండ్ చేశారు. వెనెజువెలాపై అమెరికా చేసిన దాడులను రష్యా, చైనా, ఇరాన్, కొలంబియా ఖండించాయి.
![]()
