Connect with us

Andhra

వారికి నా ప్రగాఢ సానుభూతి: మోదీ

Published

on

నిన్న అహ్మదాబాద్ విమాన ప్రమాద వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రధాని మోదీ మరోసారి తెలిపారు. ఇవాళ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘బాధిత కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకున్నా. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని తెలుసు. వారి బాధను మాటల్లో చెప్పలేను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని వ్యాఖ్యానించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.