న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్దనీ గురువారం అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మాన్హాట్టన్లోని సబ్వే స్టేషన్లో ఈ ప్రమాణ స్వీకార వేడుక ఘనంగా జరిగింది. డెమొక్రాట్ అయిన మమ్దానీ అమెరికాలోని అతిపెద్ద నగరమైన,...
ఢాకా: ఢాకాలో ఖలీదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహమాన్‌ను ఎస్ జైశంకర్ కలిసిన ఫోటోను బంగ్లాదేశ్ భారతకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గత 17ఏళ్లుగా బ్రిటన్‌లో...
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు జరిపిన గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ముఠా కాల్పులకు తామే కారణమని పేర్కొంది. దీంతో ఈ కాల్పుల మాస్టర్ మైండ్ రోహిత్ గోదారా ముఠాగా బయటపడింది. బోండి బీచ్ విషాదం చుట్టూ...
సిడ్నీ: సిడ్నీ బీచ్‌లో అమాయక యూదులపై ఇష్టారీతిగా తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాది సాజిద్‌ను సాహసోపేతంగా నిలువరించిన 43 ఏళ్ల అహ్మద్-అల్-అహ్మద్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యసాహసాలతో సాజిద్ చేతుల్లోంచి తుపాకీ...
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం (డిసెంబర్ 14) బీచ్ లో ఉన్న టూరిస్టులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10మంది పర్యాటకులు చనిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. సెక్యూరిటీ దుస్తుల్లో...
షాట్ న్యూస్ స్పెషల్ డెస్క్.. అమెరికా: జెఫ్రీ ఎప్స్టీన్ ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ ఏజెంట్ ..ఇతను ప్రపంచంలోని చాలా దేశాల నేతలను, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్లను మైనర్ బాలికల వేల విసిరి లోబరుచుకొని, ఇజ్రాయెల్...
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ట్రైబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు మరణ శిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు సంబంధించిన వివరాల...