World
జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
భారీ భూకంపంతో జపాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం ఉత్తర జపాన్‌లో 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఇవాటే ప్రిఫెక్చర్, హక్కైడోలోని కొన్ని ప్రొంతాల్లో సుమారు 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత నివాసితులు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. భూకంపం వల్ల సంభవించే నష్టాన్ని, మారుతున్న పరిస్థితిని పర్యవేక్షిస్తుండంతో పాటు అత్యవసర సేవలు అందిస్తున్నారు.
![]()
