Andhra
నెల్లూరు ర్యాలీలో మాజీ MLA జంకే వెంకటరెడ్డికి అస్వస్థత..
నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ YSRCP పరిశీలకులు వెంకటరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈరోజు వైసీపీ నేతలు నెల్లూరు నగరంలో VRC వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న జంకె అస్వస్థతకు గురవ్వడంతో గమనించిన మాజీ ఎమ్మెల్యేలు ఆయన్ను చేతులు మీద హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తెలిపారు.
![]()
