Connect with us

Andhra

MPJ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానాలు..

Published

on

విజయవాడ: మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు లబ్బిపేట్ లోని దర్శ్ గాహ్ ఇస్లామియ స్కూల్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది మతోన్మాద, ఫాసిస్టు శక్తులు మతాల మద్య రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచారాన్ని, వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఉమ్మిద్ వక్ఫ్ పోర్టల్ గడువును డిసెంబర్ 5వ నుండి మరో నెల పెంచాలని, మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని మానుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పధకాలను పార్టీలకు అతీతంగా చెందేలా చూడాలని, ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగేలా చూడాలని తీర్మానించింది‌.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.