Connect with us

Andhra

ఇంటర్ ఫలితాల్లో సాధన జూనియర్ కళాశాల ప్రభంజనం..

Published

on

మార్కాపురం: ఈరోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో సాధన జూనియర్ కళాశాల ప్రభంజనం వీచింది. ప్రథమ సంవత్సరము MPC విభాగంలో ఉప్పలపాటి, ప్రవీణ్ కుమార్ 466/470, పక్షవ. శ్రీలక్ష్మి 463, CH. వాసిని 462, నాగశ్రీ 462 Y. శివలక్ష్మి 461, J. చందు 461, S.V. N. సుమంత్ 461 ‘షేక్. తస్లీం ఫిర్దోస్-460. D. కీర్తన 460 ~ BIPC విభాగంలో గోనావత్. కౌశల్సా భాయి, 450/455, భుగ్గిరెడ్డి కళ్ళాణి 444, దూదేకు అబ్బాస్. 444, దూదేకులం కాసులు. 441, దొడ్ల- కుసుమ కోమలి, 440, MEC విభాగంలో.. కొప్పుల. నాగ సాయి ప్రియాంక 482/500 – CEC విభాగంలో..K కాటిపోగు. జ్యోత్స 462/500. సెకండీయర్ MPC విభాగంలో డి. హమ్నా ఫర్హత్ 990/1000 SK. యాస్మిన్, 988, షేక్ అమ్మార్ 984, కె. రూపశ్రీ. 980, M. భవానీ 978 BIPC విభాగంలో పట్టా. సత్య రజిత 990/1000, షేక్. ఉర్ఫ 988, MEC డిగ్రీ R. ప్రణీత్ తేజశ్వర్ 944 మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని కళాశాల డైరెక్టర్స్ డి రాజగోపాల్‌రెడ్డి, వి.ఆర్.కె. ప్రసాద్, G.L. రమేష్ బాబు, M.V. కృష్ణారెడ్డి – ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు అభినందించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.