Connect with us

War

బాలికలపై బాంబు దాడి చేసిన పైలట్ ను హతమార్చిన IRGC..

Published

on

రియాద్‌: సౌదీ అరేబియా లోని రియాద్ అల్-ఖర్జ్ సైనిక స్థావరంపై జరిగిన ఇరాన్ క్షిపణి దాడిలో అమెరికన్ పైలట్ టైలర్ గెరెస్ మరణించాడు. ఈ దాడిలో 15 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

టెహ్రాన్‌పై మొట్టమొదటి వైమానిక దాడిని టైలర్ గెరెస్ స్వయంగా నిర్వహించాడు. అంతేకాకుండా, ఒక బాలికల పాఠశాలపై బాంబు దాడికి పాల్పడి 165 మంది విద్యార్థినుల మరణానికి కారణమైన యుద్ధ నేరం ఆయనపై ఆరోపించబడింది. మొత్తానికి కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే విధంగా ఇజ్రాయెల్ – అమెరికా దాడులు ఏ విధంగా చేస్తున్నారో , అదేవిధంగా జవాబు చెప్పి శత్రు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్స్..

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.