Connect with us

India

పెట్రోల్ కోసం ఆందోళన పడవద్దు: కేంద్రం

Published

on

దేశంలో ఇంధన కొరత లేదని బంకుల డీలర్లు తెలిపారు. ‘వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ ఫుల్ ఉంది. ప్రభుత్వం కూడా కొరత లేదని చెప్పింది. రిఫైనరీలన్నీ బాగా పనిచేస్తున్నాయి. కొన్ని యజమాన్యాలు పేమెంట్లు చేయకపోవడంతో కొన్ని చోట్ల మాత్రమే ఇంధన సరఫరా ఆగింది’ అని వివరించారు. ఇంధన కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సైతం స్పష్టం చేసింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.