మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘ భవనంలో గురువారం జవాన్లు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ...
న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్దనీ గురువారం అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మాన్హాట్టన్లోని సబ్వే స్టేషన్లో ఈ ప్రమాణ స్వీకార వేడుక ఘనంగా జరిగింది. డెమొక్రాట్ అయిన మమ్దానీ అమెరికాలోని అతిపెద్ద నగరమైన,...
ఢాకా: ఢాకాలో ఖలీదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహమాన్‌ను ఎస్ జైశంకర్ కలిసిన ఫోటోను బంగ్లాదేశ్ భారతకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గత 17ఏళ్లుగా బ్రిటన్‌లో...
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురంలో ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో న్యూ ఇయర్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కోర్టు కూడలి వద్ద మొఘల్ గెస్ట్ హౌస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి...
మార్కాపురం: చలికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అనాధ వృద్ధుల బాధలను గుర్తించిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి తన సొంత నిధులతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ...
మార్కాపురం: నూతన మార్కాపురం జిల్లా మొదటి కలెక్టర్ గా పి. రాజాబాబు బాధ్యతలను స్వీకరించారు. పండుగ వాతావరణంలో మేళతాళాలతో మార్కాపురం జిల్లా ఆవిర్భావం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణ శివారులోని ఆర్ & ఆర్ కాలనీలో...
మార్కాపురం: జిల్లాల ఏర్పాట్లలో ప్రజాభీష్టాన్ని, కొత్త అభ్యంతరాలను కోరిన ప్రభుత్వం ప్రజాభీష్టానికి భిన్నంగా మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను చేర్చకపోవడంపై పశ్చిమ ప్రకాశం విద్యావంతుల మరియు మేథావుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. పాలకులు తమ...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజక వర్గాల వారీగా విద్యా సమీక్షా సమావేశం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి ఎం.శ్రీనివాసులు అధ్యక్షతన, డివిజన్...
ఒంగోలు: కొత్త జిల్లాల ఏర్పాట్లలో రాజకీయ పోకడ శ్రుతి మించి, ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి, అధికార పార్టీకి తలొగ్గేలా ఉందని మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్, APCC అధికార ప్రతినిధి షేక్ సైదా దుయ్యబట్టారు....
మార్కాపురం: పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ మార్కాపురం జిల్లా కు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని మార్కాపురం జిల్లా పోరాట సాధన సమితి వ్యవస్థాపక...