Connect with us

Andhra

“డిజిటల్ అరెస్ట్” అనే పదమే లేదు: ఎస్పీ వకుల్ జిందాల్

Published

on

రిటైర్డ్ హెడ్ మాస్టర్‌ను “డిజిటల్ అరెస్ట్” పేరుతో మోసం చేసిన కేసులో నలుగురు నిందితుల అరెస్ట్. చట్ట ప్రకారం “డిజిటల్ అరెస్ట్” అనే పదమే లేదని, అది పూర్తిగా కల్పితమైన పదమని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ స్పష్టం చేశారు. అత్యంత సాంకేతికతతో కూడిన దర్యాప్తు నిర్వహించి, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన సైబర్ నేరానికి సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని వెల్లడించారు.సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, తెలియని లేదా అనుమానాస్పద వ్యక్తుల నుంచి డిజిటల్ అరెస్ట్‌కు సంబంధించి వచ్చే ఫోన్ కాల్స్‌కు భయపడరాదని ప్రజలకు హితవు పలికారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.