Andhra
పేద మహిళకు ఆర్ధిక వితరణ చేసిన డాక్టర్ మహబూబ్ వలీ..
మార్కాపురం: ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాన్ని ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన భర్త మరణించి, ముగ్గురు పిల్లలతో జీవితం సాగిస్తున్న మహిళ పేద మహిళ కష్టాలు తెలుసుకున్న మహబూబ్ వలీ ఆర్ధిక సహాయం చేశారు. ఈయన ఒక సామాజిక సేవకుడిగా గుర్తింపు పొంది.. జాతీయ, అంతర్జాతీయ, వివిధ రాష్ట్రాల మరియు ఎన్ ఎన్ జి ఓ ల అనే అవార్డులను పొంది ఉన్నాడు. ఇతని సేవలను గమనించి ఈనెల 27వ తారీఖున ప్రపంచ మానవుల హక్కుల కమిషన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలికి భారత దేశ ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు అందించనున్నారు. సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్, కరప్షన్ ఫ్రీ ఇండియా మరియు యోగ్దాన్ సహర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మహబూబ్ వలీ కొనసాగుతున్నారు.
![]()
