Connect with us

Andhra

కంభం నూతన ఎస్ఐ గా శివకృష్ణ రెడ్డి బాధ్యతల స్వీకరణ..

Published

on

కంభం: ప్రకాశం జిల్లా కంభం నూతన ఎస్ఐ గా శివకృష్ణ రెడ్డి బాధ్యతలు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కంభంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నరసింహారావు ఒంగోలు విఆర్ కి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శివకృష్ణ రెడ్డికీ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.