మార్కాపురం: వ్యవసాయ అధికారి ఏ డి ఏ బాలాజీ నాయక్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సుధా ఏజెన్సీ షాపుకు అకస్మాత్తుగా వెళ్లి తనిఖీ చేశారు. ఈ తనిఖీలు పురుగు మందు షాపులను పరిశీలించి అక్కడున్న...
నేపాల్, బంగ్లాలో నిరసనలతో ప్రభుత్వాలు కూలిపోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్ పరిస్థితి చూడొచ్చు’ అని చీఫ్ జస్టిస్ BR గవాయ్ అన్నారు....
Shot News:స్వచ్ఛ వాయు సర్వేక్షన్లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశంలో ఒక్క గుంటూరుకే ఈ గుర్తింపు లభించింది. పచ్చదనం పెంపు, ప్రధాన రహదారుల పరిశుభ్రతతో జాతీయస్థాయి గుర్తింపు దక్కిందని...
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఆటోవాల్లకు ఒక శుభవార్త చెప్పారు. దసరా రోజున వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించి ఒక్కో ఆటోడ్రైవర్ కు...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డికి పోలం పనులు చేస్తుండగా కాలికి గాయమైంది. దీంతో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మోహన్ రెడ్డికి మార్కాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం టిడిపి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా మొగల్ జాబీర్ హుస్సేన్ బేగ్ ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నియమించారు. జాబీర్ఈ బేగ్ ప్రస్తుతం MHPS పట్టణ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఈ...
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయన దేశ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. మరోవైపు, ఇండియా కూటమి తరుఫున...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో గత మూడు రోజులుగా ఎండు తీవ్రత పెరిగి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. డివిజన్ లో 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి....
మార్కాపురం: రైతాంగానికి అత్యంత ప్రధాన ఎరువుల్లో ఒకటయిన యూరియా కొరతతో రాష్ట్రంలోని రైతులు సతమతమవుతున్నారని, అన్నదాతల ఆందోళనను ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రతో ఉందని వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు అన్నా...
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నందు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీలక సభ్యులు ఐతా గురునాథం కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరుపున జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు...