ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమల వెడ్డింగ్ మాల్ ను ప్రారంభించిన హిరోయిన్ అనసూయ. ఈ సందర్భంగా యాంకర్ అనసూయను ఆటపట్టించిన ఆకతాయిలు. అనసూయను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో దీనికి కారణమైన ఆకతాయిల వివరాలు సేకరిస్తున్న పోలీసులు.