Connect with us

Andhra

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డిని పరామార్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డికి పోలం పనులు చేస్తుండగా కాలికి గాయమైంది. దీంతో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మోహన్ రెడ్డికి మార్కాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ఘటన ఎలా జరిగిందో తెలుసుకొని, డాక్టర్ సలహాతో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వీరితో పొత్తంశెట్టి వెంకటేశ్వర్లు, యలమంద, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు పల్లా ఓబయ్య, జర్నలిస్టు బాబి తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.