India
రద్దు అయిన NEET-UG పరిక్ష జూన్ 21..
ఢిల్లీ: NEET-UG 2026 మే 3వ తేదీన జరిగిన పరిక్షలు పేపర్ లికేజి కారణంగా రద్దయి 22 లక్షల విద్యార్థులు ఇబ్బందులు పడి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పాఠకులకు తెలిసిందే. మళ్లీ జూన్ 21(ఆదివారం)న పరిక్ష నిర్వహించబడుతుందని NTA ప్రకటించింది. విద్యార్థులకు కొత్తగా అద్దె, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని NTA ప్రకటించింది. ఎలాంటి సందేహాలున్న neet-ug@nta.ac.in లేదా neet-ug@nta. ac.in/011- 40759000/011-69227700 సంప్రదించవచ్చని NTA తెలిపింది.
![]()
