India
రవిష్ కుమార్ లాగా ఆదరణ పొందుతున్న రవి ప్రకాష్
Shot News:మీడియా అంటే వాస్తవాలను వాస్తవాలుగా ప్రజలకు తెలియజేయాలి. కానీ దేశంలో మీడియా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కట్టుకథలు అల్లి ప్రజల విశ్వాసం కోల్పోయింది మీడియా.అలాంటి పరిస్థితుల్లో మీడియాపై విశ్వాసం పెంచేలా రిపోర్టింగ్ లు చేస్తున్న రవిష్ కుమార్ ఆదర్శంగా తీసుకొని తెలుగులో ఆర్ టి వి రవి ప్రకాష్ ఈమధ్య డి లిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అని, టిసిఎస్ కంపెనీలో ముస్లింలపై దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని తన రిపోర్ట్ ద్వారా బట్టబయలు చేసి ప్రజలలో విశ్వాసాన్ని పొందుతున్నారు.ఆయన రిపోర్టింగ్ ను అందరూ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.
![]()
