Andhra
నేటి నుంచి యూపిఐ కొత్త రూల్స్..
ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ లావాదేవీలు జరుపుతున్న యాప్స్‌లో ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
📍యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
📍ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాలెన్స్ చూపిస్తుంది.
📍ఆటో పే ట్రాన్సాక్షన్స్ ఉ.10 గంటల లోపు లేదా రా.9.30 తర్వాతే జరగనున్నాయి.
📍బ్యాంకు ఖాతా వివరాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు.
📍పెండింగ్ ట్రాన్సాక్షన్స్ స్టేటస్ చెకింగ్‌కు రోజుకు 3 సార్లే ఛాన్స్.
![]()
