Connect with us

Andhra

గుంటూరుకి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం

Published

on

Shot News:స్వచ్ఛ వాయు సర్వేక్షన్లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశంలో ఒక్క గుంటూరుకే ఈ గుర్తింపు లభించింది. పచ్చదనం పెంపు, ప్రధాన రహదారుల పరిశుభ్రతతో జాతీయస్థాయి గుర్తింపు దక్కిందని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో అభివృద్ధి పథంలో గుంటూరు నగరాన్ని నిలుపుతామని చెప్పారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.