Connect with us

Andhra

హోప్ విన్ హాస్పిటల్ నందు నేడే గర్భాశయ క్యాన్సర్ ఉచిత చెకప్

Published

on

ఆగస్టు 3న తేదీ గుంటూరు వారి తోట 7 వ లైన్ లో ఉన్న హోప్ విన్ హాస్పిటల్స్‌లో గుంటూరు నందు 70 మంది బాలికలకు ఉచితంగా HPV వాక్సినేషన్అంతకుముందు మొదటి డోస్ తర్వాత ప్రాజెక్ట్ సెర్వికా రెండవ డోస్‌ను వేయడం జరుగుతుందని అని, ఉచిత రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ చెకప్‌తో పాటు HPV 23 జన్యురూప పరీక్ష కూడా 50% తో చేయటం జరుగుతుందని హాస్పిటల్ చైర్మన్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తానా ఒక ప్రకటనలో తెలియజేశారు. హోప్ విన్ హాస్పిటల్స్‌లో గార్డాసిల్ క్వాడ్రివలెంట్ మరియు నానోవలెంట్ HPV టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆసక్తి ఉన్నవారు స్క్రీనింగ్ మరియు టీకాల కోసం తమ ఆసుపత్రికి సంప్రదించాలని అన్నారు పూర్తి వివరాలకు : +917780747616,8886466233 కి సంప్రదించవచ్చు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.