Connect with us

Andhra

హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాషను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టిడిపి మైనార్టీ నాయకులు

Published

on

విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ తీసుకురావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మైనార్టీ న్యాయశాఖ మంత్రి NMD ఫారుక్ కు, హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ భాష కు కృతజ్ఞతలు తెలియజేస్తూ గుంటూరు పార్లమెంట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ రుస్తుంబాబు మరియు సత్తెనపల్లి నియోజకవర్గ మైనార్టీ నాయకుడు SM సైదాలు ఈ రోజు విజయవాడలోని హజ్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి బొకే శాలువాతో హసన్ భాషకు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ నాయకుడు షేక్ ఫరీద్, షాబుద్దీన్, సయ్య జాఫర్ , షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.