Connect with us

India

ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సి పి రాధాకృష్ణన్ విజయం..

Published

on

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయన దేశ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్కు 452 ఓట్లు వచ్చాయి. మరోవైపు, ఇండియా కూటమి తరుఫున పోటీ చేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయనకు 300 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.