ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతానికి మహార్ధశ రానున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దొనకొండ ఏరియాలో 100 ఎకరాల్లో క్షిపణి (మిసైల్) తయారీ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. DRDA అధికారులు ఆదివారం దొనకొండ ఏరియాలో పర్యటించారు....
ప్రకాశం జిల్లా కంభంలో కంచాల అంజనీ కమల్ (18) అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. కమల్ జేఈఈ లో కోచింగ్ తీసుకొని చదువుతానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ...
శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం నూతన అధ్యక్షుడుగా చాతరాజుపల్లి (కుమ్మరి) మోహన్ రావు ఎన్నికయ్యారు. విజయవాడలో శాలివాహన సమావేశం ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య ఆద్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శాలివాహన...
కోవిడ్ వ్యాప్తి చేశారని తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న 70 మంది ముస్లింలను కోర్టు గౌరవప్రదంగా నిర్దోషులుగా ప్రకటించింది. గంటల తరబడి వారిని అప్రతిష్టపాలు చేసిన టీవీ యాంకర్లు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. క్షమాపణ లేదు, ఆత్మపరిశీలన...
శ్రీశైలం దేవస్థానం కు వెళ్లే రోడ్డులో, శ్రీశైలం డ్యాం చూడటానికి వెళ్లే వారిని, ఒక వైపు తెలంగాణ వెళ్లే వారిని, ఇంకో వైపు శ్రీశైలం టెంపుల్ కు వెళ్ళేవారిని హిజ్రాలు హింసకు గురి చేస్తున్నారు. డబ్బులు...
ఈ రోజు శనివారం ఎం.పి.జె జిల్లా అధ్యక్షులు ఎం.డి.హలీమ్ ఆధ్వర్యంలో, జరీనా అమీరుల్ (దుబాయ్) వారి ఆర్ధిక సహకారంతో, అహ్మదున్నిసా బేగం జ్ఞాపకార్థం విముక్తి లేపర్సీ కాలనీ లోని కుష్టు రోగులకు వారి గాయలకు డ్రెస్సింగ్...
AP: రానున్న ఐదు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది....
ఏపి: నాగార్జునసాగర్ నుంచి ఆగస్టు మొదటి వారంలో వరి పంటకు సాగునీరు విడుదల చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నరసరావుపేట కలెక్టరేట్ లో శనివారం ఆయన మాట్లాడుతూ.. మరో...
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ‘జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్’ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న డిప్లమో ఇన్ ఫోటోగ్రఫీ కోర్సు విద్యార్థి పొలిబోయిన కృష్ణమూర్తికి ఫోటోగ్రఫీ రంగంలో అమెరికన్ పురస్కారం లభించింది. ప్రపంచంలో పేరు గాంచిన ఇమేజ్...
ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం కలెక్టర్ డాక్టర్ తమీమ్ అన్సారీయా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయనతో పాటు సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ కూడా ఉన్నారు. తనిఖీల సందర్భంగా బస్టాండ్ పరిసరాలలో అపరిశుభ్రత,...