Andhra
కుష్టురోగులను సేవ చేసిన కాకినాడ ఎంపీజే
ఈ రోజు శనివారం ఎం.పి.జె జిల్లా అధ్యక్షులు ఎం.డి.హలీమ్ ఆధ్వర్యంలో, జరీనా అమీరుల్ (దుబాయ్) వారి ఆర్ధిక సహకారంతో, అహ్మదున్నిసా బేగం జ్ఞాపకార్థం విముక్తి లేపర్సీ కాలనీ లోని కుష్టు రోగులకు వారి గాయలకు డ్రెస్సింగ్ చేయించి, అనంతరం వారికి స్నాక్స్ పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హాలీమ్, జనరల్ సెక్రటరీ అబ్దుల్లా, సెక్రటరీ అజహర్, సభ్యులు అల్లావుద్దీన్, సుబ్రహ్మణ్యం మరియు ఎం.పి.జె శ్రేయోభిలాషులు కాలేషా, రహీం పాల్గొన్నారు.
![]()
