Andhra
ఆగస్టు మొదటి వారంలో సాగునీరు విడుదల: ప్రభుత్వ చీప్ విప్ జి వీ..
ఏపి: నాగార్జునసాగర్ నుంచి ఆగస్టు మొదటి వారంలో వరి పంటకు సాగునీరు విడుదల చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నరసరావుపేట కలెక్టరేట్ లో శనివారం ఆయన మాట్లాడుతూ.. మరో పది రోజుల్లో సాగర్ పూర్తిగా నిండుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రూ.344 కోట్ల రూపాయలతో చివరి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో మేజర్, మైనర్ కాలువల్లోని సిల్టు, తూటికాడ తొలగింపు, గేట్ల రిపేరు చేయడం జరిగిందని తెలిపారు.
![]()
