Connect with us

Andhra

శ్రీశైలం ఘాట్ రోడ్డు లో హిజ్రాల అరాచకాలు

Published

on

శ్రీశైలం దేవస్థానం కు వెళ్లే రోడ్డులో, శ్రీశైలం డ్యాం చూడటానికి వెళ్లే వారిని, ఒక వైపు తెలంగాణ వెళ్లే వారిని, ఇంకో వైపు శ్రీశైలం టెంపుల్ కు వెళ్ళేవారిని హిజ్రాలు హింసకు గురి చేస్తున్నారు. డబ్బులు ఇవ్వమని రౌడీ ఇజమ్ చేస్తూ, డబ్బులు ఇవ్వమని కార్లకు అడ్డు పడి, డబ్బులు ఇవ్వని వారిని బూతులు తిడుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.వారికీ నచ్చిన అమౌంట్ ఇవ్వకపోతే కార్లు, బైకులు పోయే పరిస్థితి లేదని యత్రికులు ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు, మరి వీరిపై చర్యలు తీసుకోవాల్సిన, ఫారెస్ట్ అధికారులు, పోలీస్ లు ఏమి చేస్తున్నారు అంటూ పబ్లిక్ బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వీరి ఆగడలకు చెక్ పెట్టే విధంగా పోలీస్ వారు చర్యలు తీసుకోవాలి అని, పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హిజ్రాలకు కూడా ప్రభుత్వం ఆదాయ వనరులు కల్పించి సమాజా చిత్కారాలు లేకుండా వారు వారి కాళ్ళపై నిలబడేలా ఉపాధి వనరులు ఏర్పాటు చేయాలని ఎక్కువమంది కోరుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.