Andhra
రాష్ట్ర స్థాయిలో రాణించిన శ్రీ సాయి బాలాజీ విద్యార్థినులు..
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని శ్రీ సాయి బాలాజి పాఠశాలలోని విద్యార్థినులు స్పోర్ట్స్ లో రాష్ట్ర స్థాయికి చేరిన విద్యార్థినులకు మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లాలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంబరాల్లో వారిని ప్రత్యేకించి అభినందించిన శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు.
ఈ సందర్భంగా విద్యార్థినులు డి. భువనశ్రీ, యన్, మంజులతను జాతియ స్థాయి పోటీల్లో రాణించాలని వారు కోరారు. సాయి బాలాజీ పాఠశాల యాజ మాన్యం, అధ్వాపక బృందం దుశ్శాలువతో సన్మానించి వారిని దీవించడం జరిగింది.
![]()
