Connect with us

Andhra

ఏపీకి భారీ వర్ష సూచన

Published

on

AP: రానున్న ఐదు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఆదివారం ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇవాళ ఉత్తరాంధ్ర, గుంటూరు, ప్రకాశం, రాలయసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

 

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.