Andhra
TVK అధినేత విజయ్ సీయంకు చేరువలో..
చెన్నై: తమిళనాడులో TVK చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. తమ మిత్ర పక్షాలు TVK కు మద్దతు ఇస్తే తనకు ఎటువంటి ఇబ్బందీ లేదు అని DMK అధినేత స్టాలిన్ చెప్పడంతో VCK, CPI, CPM లు విజయ్ కు మద్దతు బహిరంగంగా ప్రకటించనున్నట్లు తెలుపడంతో పూర్తి మెజార్టీకి కావలసిన 118 మంది ఎమ్మెల్యేలు పరిపూర్ణమైనట్లే. మరోవైపు సా.6 గంటలకు విజయ్ గవర్నర్‌తో భేటీ అయి కాంగ్రెస్‌తో పాటు ఈ 3 పార్టీల మద్దతుతో మొత్తం 118 మంది పేర్లతో పూర్తి లిస్ట్ ఇవ్వనున్నారు.
![]()
