Connect with us

Andhra

శాంతి సేవా అవార్డు గ్రహీత పిన్నిక శివ యాదవ్ కు అభినందనల వెల్లువ..

Published

on

మార్కాపురం: హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి కోట రాధ, మేడిది వెంకటసుబ్బయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో NTR జిల్లా తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి డాక్టర్ శ్రీనివాసరావు చేతుల మీదుగా రాష్ట్రంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన యువ టిడిపి నాయకులు పిన్నిక శివకు జాతీయ శాంతి సేవా పురస్కారం 2026కు గాను అవార్డు అందుకున్న సందర్భంగా మార్కాపురం బిసి సంఘం ఆధ్వర్యంలో దుశ్శాలువతో ఘనంగా సన్మానించి, భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు, గౌరవం దక్కాలని కోరుతూ అభినందనలు తెలియజేశారు.

ఈ అభినందన కార్యక్రమంలో మంగళ కుంట సర్పంచ్ నంబల లక్ష్మయ్య, పిన్నిక ప్రసాదు, గుమ్మా రమేష్, వరకవి శ్రీనివాసరాజ్, గోవిందు అల్లురయ్య, గోసు సుబ్బారావు, పిన్నిక కృష్ణ, మాలపాటి సుబ్బారెడ్డి, దొండపాటి తదితర బీసీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.