Connect with us

Andhra

ఇరాన్ యుద్ధం సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటం

Published

on

ప్రముఖ ఇస్లామియా పండితులు మౌలానా ఖలీలుర్రహ్మాన్ సజ్జాద్ నోమానీ ఈరోజు ఢిల్లీలోని ఇరాన్ కల్చర్ హౌస్‌ విచ్చేసి అక్కడ ఆయన భారతదేశంలోని ఇరాన్ సర్వోన్నత నాయకుడు డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఎలాహీ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన షియా-సున్నీ ఐక్యత ప్రాముఖ్యతను గురించి వివరించారు.ఈ సమావేశంలో మౌలానా మాట్లాడుతూ, ఈ పోరాటం సత్యానికి అసత్యానికి వ్యతిరేకంగా జరుగుతోందని, ఇది న్యాయం మరియు దౌర్జన్యం మధ్య జరిగే యుద్ధమని, యావత్ ఉమ్మత్ ఇరాన్‌తో ఉందని అన్నారు.ఈ సందర్భంగా మౌలానా ఇరాన్‌కు సహాయాన్ని అందిస్తూ, ఇజ్రాయెల్ మరియు అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో తాము అందిస్తున్న చిన్న సహాయాన్ని స్వీకరించాలని అన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.