Connect with us

Andhra

నాలుగు జిల్లాల లాన్ టెన్నిస్ టోర్నమెంట్ రన్నరప్ గా షెబ్బిర్, అశోక్ దత్తుల జోడి..

Published

on

చీరాల: గత మూడు రోజుల నుంచి బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహిస్తున్న గుంటూరు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాల లాన్ టెన్నిస్ టోర్నమెంట్ లో మార్కాపురం జిల్లాకు చెందిన షేక్. షబ్బీర్ ( R&B) A.EE మరియు అశోక్ దత్తుల జోడి రన్నరప్ గా నిలిచారు. ఈ సందర్భంగా మార్కాపురం లాన్ టెన్నిస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు చాతరాజు పల్లి మోహన్ రావు మరియు సీనియర్ సభ్యులు, మార్కాపురం లాన్ టెన్నిస్ అసోసియేషన్, క్రీడాకారులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.