Andhra
బెస్ట్ ఎలెక్టోరల్ ఆఫీసర్ గా అవార్డు అందుకున్న సబ్ కలెక్టర్ శివ రామిరెడ్డి..
మార్కాపురం: మార్కాపురం సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న మాదాల శివ రామిరెడ్డి రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎలెక్టోరల్ ఆఫీసర్ గా ఎంపికైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో జరిగిన 16 వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆయన ప్రశంస పత్రం అందుకోవడం జరిగింది. అవార్డు అందుకున్న సందర్భంగా సబ్ కలెక్టర్ శివ రామిరెడ్డి కి పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
![]()
