Andhra
మేరా భారత్ మహాన్ అవార్డ్ అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణం లోని ప్రెస్ క్లబ్ నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టిముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు డాక్టర్ పి వి పి అంజనీ కుమారి చీఫ్ సూపర్నెడెంట్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్, ఇ రమణమ్మ గుడివాడ సి ఐ, యస్ కె కరీముల్లా యువ తేజం ఫౌండర్, జి నాగబాబు యువ ఫౌండేషన్ ఛైర్మెన్, డా కవి ఎన్ రామకృష్ణ చేతుల మీదుగా మేరా భారత్ మహాన్ పురస్కారం అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి ఈయన సంఘ సేవకులు. ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు అనంతరం బి యస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా సామాజికంగా చేస్తున్న సేవా కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో చూసి అవార్డ్ అందించినందుకు జి చెన్నకేశవులకు కృతజ్ఞతలు తెలిపారు.
![]()
