Andhra
షాట్ న్యూస్ ఎఫెక్ట్..సబ్ కలెక్టర్ కార్యాలయంలో బోర్డు తీసివేత
మార్కాపురం: ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి మార్కాపురం నూతన జిల్లాగా ఆవిర్భవించిన.. మార్కాపురం సబ్ కలెక్టర్లు ముగ్గురు మారిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంకా గత ఆర్డీవో కె లక్ష్మి శివ జ్యోతి పేరు మారలేదని.. షాట్ న్యూస్ వార్తకు వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి వెను వెంటనే దగ్గర ఉండి బోర్డు తీసేయించడం గమనార్హం..
![]()
