Connect with us

Andhra

ముగ్గురు సబ్ కలెక్టర్లు మారిన మార్కాపురం సబ్ కలెక్టర్ అధికారి బోర్డు మారని పరిస్థితి..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి మార్కాపురం నూతన జిల్లాగా ఆవిర్భావించిన మార్కాపురం సబ్ కలెక్టర్లు ముగ్గురు మారిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంకా కె లక్ష్మి శివ జ్యోతి పేరు మారకపోవడం గమనార్హం.

మార్కాపురం జిల్లా మారిన సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారి పేరు మార్చకకోవడం పట్ల ప్రజలు నిర్ఘాంతపోతున్నారు. దీంతో రెవిన్యూ అధికారులు ఎంత బిజీగా ఉంటారో ఇట్టే అర్థమవుతుంది ప్రజలు నిట్టూర్పు విడుస్తున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.