Andhra
ముస్లిం సంక్షేమ సంఘం మార్కాపురం జిల్లా అధ్యక్షుడుగా MRK బాషా..
విజయవాడ: ముస్లిం సంక్షేమ సంఘం మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా ఎం ఆర్ కే భాషని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ.
నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాకు ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు రఫికి కృతజ్ఞతలు తెలిపిన MRK బాషా. నాకు అప్పజెప్పిన ఈ బాధ్యతలు పూర్తిగా న్యాయం చేసి, ముస్లింల సంక్షేమానికి పాటుపడతానని MRK భాషా షాట్ న్యూస్ కు తెలిపారు.
గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అలాగే వెల్ఫేర్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జిగా పలు పదవులు చేపట్టారు.
![]()
