Andhra
ఆర్టిఐ ప్రధాన కమిషనర్ గా శ్రీనివాసరావు.. ఏపి ప్రభుత్వం నియామకం
అమరావతి: చీఫ్ కమిషనర్ సహా నలుగురు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు. సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియామకం మరియు ఆర్టీఐ కమిషనర్లుగా వట్టికుట్టి శరత్‌చంద్ర కల్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడుల నియామకాలు జరిగింది.ఈ నియామకాలు మూడేళ్ల సర్వీస్ లేదా 65 ఏళ్ల వరకు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎస్ విజయానంద్.
![]()
