Connect with us

Andhra

ఉద్యోగులకు పూర్తిస్థాయి నగదు రహిత వైద్యం అందించాలి: STU

Published

on

 

ఉద్యోగుల ప్రస్తుతం అమల్లో ఉన్న హెల్త్ సిస్టం రద్దు పరిచి పూర్తిస్థాయి నగదు రహిత చికిత్సను విస్తృతపరచాలని ఎస్ టి యు గుంటూరు వెస్ట్ నగర అధ్యక్షుడు మహి మరియు ప్రధాన కార్యదర్శి శంకర్ మరియు ఆర్థిక కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. రాష్ట్రం అనుమతించిన ప్రభుత్వ , ప్రభుత్యేతర వైద్యశాలల్లో పూర్తిస్థాయి నగధ రహిత చికిత్స అందడం లేదని తెలిపారు. వైద్య బిల్లులు నగదు చెల్లింపులు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. త్వరలో సదరు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకో బోతున్నాయని తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.