Connect with us

Andhra

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి – ముగ్గురు అరెస్టు.. ఎస్ఐ M సైదుబాబు

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్వికేపి కళాశాల ప్రాంతంలో ఒక గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారంతో ఆ గృహంపై పట్టణ ఎస్ఐ ఎమ్ సైదుబాబు ఆద్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెడతామని ఎస్ఐ ఎమ్ సైదుబాబు తెలిపారు. పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.