Connect with us

Andhra

మార్కాపురం CI ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పిన్నిక శివ..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావుని ఆయన ఆఫీసులో కలిసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మార్కాపురం పట్టణ BC సెల్ అధ్యక్షుడు పిన్నిక శివ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 సంవత్సరంలో అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాని అన్నారు. పిన్నిక శివతో పలువురు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.