Andhra
పిల్లల ఊపిరి తీస్తున్న తల్లిదండ్రులు
Shot News:కనిపెంచిన తల్లిదండ్రులే కన్నబిడ్డల ఊపిరి తీస్తున్నారు. కారణమేదైనా.. కాస్తయినా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. TG, APలో జరిగిన 2 సంఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిన్న HYDలో భర్తతో గొడవ కారణంగా భార్య సాయిలక్ష్మి రెండేళ్ల ఇద్దరు కవలలను చంపేసింది. అనంతరం తానూ బిల్డింగ్పై నుంచి దూకి తనువు చాలించింది. ఇవాళ కోనసీమ (D) చిలకలపాడులో భర్త కామరాజు ఇద్దరు పిల్లలను చంపి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. సహనం, త్యాగం తల్లిదండ్రులకు ఉండాల్సిన మొదటి లక్షణం అది మర్చిపోయి ఈనాటి సమాజం మర్చిపోతుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం కలలుగని వారి కోసం బ్రతకాలని వారు తెలియజేస్తున్నారు.
![]()
