Andhra
రేషన్ షాపుల వద్దే సచివాలయ సిబ్బంది ద్వారా స్మార్ట్ కార్డుల పంపిణీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రేషన్ స్మార్ట్ కార్డులను స్థానిక రేషన్ షాపుల వద్ద సంబంధించిన సచివాల సిబ్బంది వచ్చి స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని సచివాలయ సిబ్బందికి అప్పగించారని, మున్సిపల్ మరియు పంచాయితీ పరిధిలోని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు. టైం లిమిట్ ఇవ్వలేనందున, ఎవరు ఆందోళన పడ అవసరం లేదని సచివాలయ రేషన్ షాప్ ల వద్ద నుండి ప్రతి ఒక్కరికి వారి కార్డులను వారికి ఇస్తారని అధికారులు తెలుపుతున్నారు.
![]()
