Andhra
గర్ల్స్ హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఎస్ వెంకట త్రివినాగ్.
9వ తరగతి చదువుతున్న కీర్తన, తల్లి హెడ్మాస్టర్ పై సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది. హెడ్మాస్టర్ నా కూతుర్ని తీవ్రంగా కొట్టడంతో ఫిట్స్ వచ్చిందని సబ్ కలెక్టర్ ముందు బోరున ఏడ్చిన విద్యార్థిని తల్లి. విద్యార్థులను కొట్టడంపై తీవ్రంగా స్పందించిన సబ్ కలెక్టర్.. హెడ్మాస్టర్ పై ఎంక్వయిరీ రిపోర్టర్ అందచేయాలని ఎంఈఓ కి ఆదేశాలు జారీచేశారు.
![]()
