Connect with us

Andhra

అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు పట్టుకున్న ఎస్ఐ సైదుబాబు..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వడ్డే బజారులో అక్రమంగా నిల్వ చేసిన 60. వేల రూపాయలు విలువచేసే టపాసులను ఎస్ఐ M సైదుబాబు పట్టుకున్నారు. దీపావళి సందర్భంగా టపాసులు అమ్ముకునెందుకు తెచ్చిపెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎస్ఐ సైదుబాబు మాట్లాడుతూ.. అనుమతి లేకుండా టపాకాసులు ఎవరైనా తెచ్చిపెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.