Connect with us

Andhra

పిల్లలకు దగ్గు మందు ఇచ్చే ముందు ఈ(కాఫ్ సిరప్).. జాగ్రత్తలు తీసుకోండి: డాక్టర్ నజీరుద్దీన్

Published

on

Shot News:చిన్నపిల్లలకు దగ్గు మందు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని గుంటూరుకు చెందిన హోప్ విన్ హాస్పిటల్ చైర్మన్, సీనియర్ డాక్టర్ లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ నజరుద్దీన్ సూచనలు…

*వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు దగ్గు మందు ఇవ్వకూడదని సూచిస్తున్నారు.

*డాక్టర్ సూచన లేకుండా మందులు ఇవ్వొద్దు. ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాల్సిందే.

*పెద్దలకు ఇచ్చే మందులను పిల్లలకు ఇవ్వకూడదు. తక్కువ మోతాదులో ఇచ్చినా ప్రమాదమే.

*తయారీ, ఎక్స్పైరీ తేదీని చూడాలి.

*రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు చాలా సార్లు దానంతట అదే తగ్గుతుంది. వారికి సిరప్ వాడకూడదు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.