Connect with us

Andhra

‘గాంధీ ఇంటర్నేషనల్ పీస్ 2025’ అవార్డు అందుకున్న షేక్ మహబూబ్ వలి..

Published

on

న్యూఢిల్లీ: అమూల్ భగత్ మీడియా వారు నిర్వహించిన గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డును న్యూఢిల్లీలోని రాజా రామ్మోహన్ రాయ్ ఆడిటోరియంలో అవార్డులను సేవాభావం కలిగిన పలువురి ప్రధానం చేశారు.

గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు 2025కి రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంపీ కైన ఏకైక వ్యక్తి డాక్టర్ షేక్ మహబూబ్ వలి. 2025 ఉత్తమ సామాజిక సేవచేసినందుకు ఈ అవార్డును డాక్టర్ షేక్ మహబూబ్ వలికి ABM వ్యవస్థాపకులు అమూల్ భగత్ మరియు బాలీవుడ్ యాక్టర్ సుమిత్ మాలన్, ప్రముఖ ధార్మిక సంస్థలా గురువులు అవార్డు సర్టిఫికెట్, షీల్డ్ మరియు మెడల్తొ ఘనంగా నిర్వహించారు.

డాక్టర్ షేక్ మహబూబ్ వలి ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రకాశం జిల్లా ప్రధానకార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ షేక్ మహబూబ్ వలి అందుకున్న అవార్డులలో ఇది103 అవార్డు కావడం విశేషం.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.