Andhra
22న గుంటూరులో జరిగే జాబ్ మేళాను వినియోగించుకోండి:JIH అబ్దుల్ రజాక్
10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మా కోర్సులు పూర్తి చేసి ఖాళీగా ఉన్న నిరుద్యోగులు బ్రైట్ హారిజాన్ ఫౌండేషన్ వారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ & షాదీ ఖానా*పట్టాభిపురం, గుంటూరు నందు 22.10.2025 బుధవారం తేదీన నిర్వహించే జాబ్ మేళా లో వినిగించుకోవాలని జమాతే ఇస్లామీ హింద్ గుంటూరు తూర్పు అధ్యక్షులు పఠాన్ అబ్దుల్ రజాక్ ఖాన్ తో పాటు గుంటూరు నగర జమాతే ఇస్లామి మీడియా ఇన్ఛార్జ్ షేక్ ముస్తఫాతో కలిసి ఒక ప్రత్రిక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జమాత్ ఆఫీసు నందు వారు మాట్లాడుతూ ఈ జాబ్ వేళాలో దాదాపు 40 కంపెనీలు అభ్యర్థులను నియమించుకోవడానికి వస్తున్నాయని,ఉదయం 9.00 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని కాబట్టి అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను 5 సెట్లు జిరాక్స్ కాపీల తోపాటు… గుర్తింపు ఐడి కార్డులు తీసుకురావాలని వారు కోరారు.
![]()
